Author: Filmzone

Sir

One of the best movies in recent times. “కస్టమర్లని” తన వైపుకి తిప్పుకొని తమ “బిజినెస్” పెంచుకుని అవతలి వాళ్ళ “ఫ్రీ సర్వీస్” దెబ్బ కొట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఒక “బిజినెస్ మ్యాన్” ని, క్వాలిటీ కీ,…

Bridge of Spies

ఈ కథలో కి వెళ్ళే ముందు రెండు విషయాలు చెప్పాలి. మొదటిది ఒక దేశ దేశ భక్తుడు మరో దేశానికి ఉగ్రవాది అని ఒక నానుడి. అంటే ఒకడు తన దేశాన్ని శత్రు దేశం నుండి కాపాడు కోవడం కోసం ఆ…

Nanpakal Nerathu Mayakkam

స్పాయిలర్ అలెర్ట్. PS: సినిమా కథ మొత్తం రాసేశా. సినిమా చూసే ఉద్దేశ్యం ఉన్నవాళ్లు ఇక చదవకండి. James, అతని భార్యా, కొడుకు కేరళ నుండి చిన్న టూరిస్ట్ బస్ లో వేళాంగని చర్చ్ కి వెళ్లి మళ్ళీ తిరిగి వస్తూ…

The Shawshank Redemption

(IMDB సినిమా లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి లాంటి సినిమా. ఎందుకో తర్వాత చెప్తా). దాదాపుగా పాతికేళ్ల నుండి IMDB website లో టాప్ 100 బెస్ట్ మూవీస్ లిస్టు లో ఉన్న చోటు నుండి అంగుళం కూడా కదలకుండా, ఒక్క…

Bedazzled

జీవితంలో నిరాశా నిస్పృహలు తప్ప మరేమీ ఎరగని ఒక వెర్రి వెధవ ఉంటాడు. అంటే వాడే హీరో అని మనం అర్థం చేసుకోవాలి. పాపం వాడి జీవితంలో ఒక ఆనందం, సుఖం ఏమీ ఉండవు. ఎంతసేపూ వాడు పని చేసే హోటల్…

గాలివాన

చాలా రోజులకు తెలుగులో వచ్చిన మంచి థ్రిల్లర్ ఇది. కొమర్రాజు లంక లో కొత్తగా పెళ్ళైన ఒక జంట ఆ మర్నాడు హత్యకు గురవుతారు. ఆ హంతకుడు నగలు దోచుకుని పారిపోతూ దార్లో ఒక కారు దొంగతనం చేసి వీళ్ళ ఊరి…

Django

తన పెళ్ళాన్ని ఎత్తుకు పోయిన రావణుడు లాంటి కెల్విన్ క్యాండీ గాడి నుండి, సుగ్రీవుడు లాంటి బౌంటి హంటర్ సాయంతో రాముడి లాంటి Django ఎలా తెచ్చుకున్నాడు అన్నదే ఈ సినిమా.

Stalker

మాయాబజార్ మొదట్లో ఒక సన్నివేశం ఉంటుంది.కృష్ణుడి ఫ్యామిలీ అంతా “ప్రియదర్శిని” అనే ఒక పెట్టెలో చూసినప్పుడు వాళ్ళకి దేనిమీద అత్యంత ఇష్టముందో అది మాత్రమే కనిపిస్తుంది కదా. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఈ సినిమా అంతా కూడా ఎక్కడ జరిగిందో,…

Room

మీ ఫ్రెండ్ లిస్ట్ లో దాదాపు 1000 మంది ఉండచ్చు, కానీ మీకు కేవలం మహా అయితే ఒక యాభై అరవై మంది పోస్టులు (ఆ నాలుగు గోడలు) మాత్రమే రెగ్యులర్ గా కనబడతాయి. మిగతా వారి పోస్టులు మీరెప్పుడూ కనీసం…

The Prestige

ఈ కథంతా 1890 ప్రాంతం లో జరుగుతుంది. అంటే తెర వెనక జరిగే మ్యాజిక్ సీక్రెట్స్ అన్నీ ఈ AXN లు, యుట్యూబ్ లు డబ్బు కోసం బయట పెట్టని రోజులు. అలాంటి సమయంలో ప్రతీ మేజిషియన్ కి ఈ ట్రిక్స్…

Inglorious Basterds

యుద్ధం అంటే పైకి కనిపించే నిప్పులు కక్కే గన్నులు, తెగిపడిన కాళ్ళూ చేతులూ, రక్త పాతం, భీభత్స బాధాకర భయానక వాతావరణం మాత్రమే కాకుండా లోపల జరిగే కుట్రలు, ఆ యుద్ధాల వల్ల నాశనం అయిన జీవితాలు కూడా ఉంటాయి.

Don’t Breath

ఊపిరి బిగబెట్టి సినిమా చూడటం అనే అనుభవం ఎప్పుడైనా ఎదురయిందా..! మనం సినిమా చూస్తూ పొరపాటున ఏదైనా సౌండ్ చేస్తే అక్కడ స్క్రీన్ మీద కనబడే మనిషి చచ్చిపోతాడు అనిపించి నోరు మూసుకుని కదలకుండా సినిమా చూసారా..! అలాంటి అనుభవం కావాలి…

Buried

ఈ సినిమా చూసే ముందు కొన్ని సినిమాల లిస్ట్ చెప్తా. కృష్ణ (రవితేజ) గూఢచారి నంబర్ 1(చిరంజీవి) కిల్ బిల్ – 2 (ఉమా థర్మన్) జఫ్ఫా (బ్రహ్మానందం) జగపతి (జగపతి బాబు) ఈ సినిమా చూసిన వెంటనే ఆ సినిమాలు…

Groundhog Day

మనలో చాలా మంది ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చాలా సార్లు చూసే ఉంటాం. మీ జీవితం కనక ఒక పది సంవత్సరాల వెనక్కి వెళితే మీరు మార్చుకోవాలి అనుకున్న విషయం ఏంటీ అని. ఉదాహరణకు గతంలో మీరు ఒక తప్పు…

Negative Trailer

ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ వాల్ మీద ఈ సినిమా ట్రెయిలర్ కోసం చూసిన వెంటనే అసలు ఏముంది అని ఓపెన్ చేసి చూసా. ఆ లింక్ కాస్తా దగ్గుబాటారి సురేష్ ప్రొడక్షన్స్ అఫిషియల్ యూట్యూబ్ ఛానెల్ కి తీసుకెళ్ళింది. మనకు తెలియకుండా…

Road to Perdition

హీరో ఒక అనాథ. అతన్ని చిన్నప్పుడే ఒక డాన్ చేరదీస్తాడు. ఆ డాన్ కి ఒక కొడుకు ఉంటాడు. అయినప్పటికీ హీరో అంటే డాన్ కి చాలా ఇష్టం. ఆ హీరోకి పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉంటారు. కానీ ఒకరోజు అనుకోకుండా…

21

21ఈ సినిమా ప్రపంచంలో డబ్బుకి సంబంధించిన విషయాలు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అలాంటి వాటిలో మొదటి, రెండు ప్లేసుల్లో ఉండేవి ట్రెజర్ హంట్, దోపిడీ సినిమాలయితే తర్వాత స్థానంలో ఉండేది గ్యాంబ్లింగ్. సుమతీ శతకంలో ఒక పద్యం ఉంటుంది.…

Schilnders List

(ఈ సినిమా కోసం ఇంతకన్నా తక్కువగా రాయడం నావల్ల కాలేదు.) మీరెవరికైనా ఉద్యోగం ఎందుకిస్తారు..? ఒకటి మీకు ఒక ఉద్యోగి అవసరం ఉన్నప్పుడు..! లేదా ఆ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా మీకేదైనా లాభం కలుగుతుంది అన్నప్పుడు.! లేదా ఎవరైనా అధికారో,…

Reservoir Dogs

ఒక రెస్టారెంట్ లో ఎనిమిది మంది (వైట్, ఆరంజ్, పింక్, బ్లూ, బ్రౌన్, బ్లండ్, ఏడ్డి, జో) కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అప్రస్తుతం. అక్కడ తినేసాక ఒక షాపులో వజ్రాల దొంగతనం కోసం బయల్దేరతారు. వీళ్ళందరూ అసలు…

Downsizing

సైన్స్ ఫిక్షన్ సినిమాగా మొదలైన ఈ సినిమా మెల్లిమెల్లిగా మనిషి ప్రకృతికి చేస్తున్న ద్రోహం, ఆ ద్రోహం నుండి పుట్టిన ఆత్యాశ, ఆ అశని కార్పొరేట్ కంపెనీలు ఎలా సొమ్ము చేసుకుంటున్నాయి, అక్కడ నుండి మనుషుల మధ్య అంతస్తుల తేడాలు, అక్కడ…