Castaway

కరోనా ప్రభావం రాకుండా తనను తాను మనుషులకు దూరంగా ఒక ద్వీపంలో ఉన్న వ్యక్తి..! కాకపోతే క్వారంటెన్ మరీ ఎక్కువగా చెయ్యడం వల్ల రెండో ఫోటోలో లా అయిపోయాడు..! ఈ స్క్రీన్ షాట్స్ “Tom Hanks” నటించిన “Castaway” అనే సినిమాలోవి..! … Read More