Fiction Mystery Thriller Stalker March 13, 2022 Filmzone మాయాబజార్ మొదట్లో ఒక సన్నివేశం ఉంటుంది.కృష్ణుడి ఫ్యామిలీ అంతా “ప్రియదర్శిని” అనే ఒక పెట్టెలో చూసినప్పుడు వాళ్ళకి దేనిమీద అత్యంత ఇష్టముందో అది మాత్రమే కనిపిస్తుంది కదా. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఈ సినిమా అంతా కూడా ఎక్కడ జరిగిందో,…