Category: Thriller

Oppenheimer Review:క్రిస్టోఫర్ నోలన్ మరో మ్యాజిక్

ఈ సినిమా “కథ” కోసం చెప్పాలి అంటే ముందుగా కొన్ని విషయాలు చెప్పాలి. మరీ వివరంగా కాకుండా సింపుల్ గా చెప్తా. రెండో ప్రపంచ యుద్ధం భీభత్సం గా జరుగుతున్నప్పుడు శత్రు దేశాల మీద పై చేయి సాధించడం కోసం అమెరికా…

హిడింబ

నవరసాల్లో ఎక్కువ మంది ఇష్టపడేది, అందరూ కలిసి చూడగలిగేది హాస్యం అయితే, పెద్దలు మాత్రమే చూడగలిగేది శృంగారం, భీభత్సం. శృంగారం బేస్ మీద స్టార్ హీరోల పెద్ద సినిమాల నుండి, కొత్తగా వచ్చిన చిన్న సినిమాల వరకూ అందరూ తీసేశారు. ఎందుకంటే…

Investigation of a Citizen Above Suspicion

పేరు పెద్దగా ఉన్నా సినిమా మాత్రం చిన్నగా షార్ప్ గా ఉంటుంది. అనగనగా ఒక పోలీస్ ఆఫీసర్. ఆయనకి ఒక గర్ల్ ఫ్రెండ్. ఆ గర్ల్ ఫ్రెండ్ కి ఒక భర్త. ఒకసారి ఆ పోలీసాయనకి ఆమెతో చిన్న క్లాష్ వచ్చి,…

Bridge of Spies

ఈ కథలో కి వెళ్ళే ముందు రెండు విషయాలు చెప్పాలి. మొదటిది ఒక దేశ దేశ భక్తుడు మరో దేశానికి ఉగ్రవాది అని ఒక నానుడి. అంటే ఒకడు తన దేశాన్ని శత్రు దేశం నుండి కాపాడు కోవడం కోసం ఆ…

The Shawshank Redemption

(IMDB సినిమా లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి లాంటి సినిమా. ఎందుకో తర్వాత చెప్తా). దాదాపుగా పాతికేళ్ల నుండి IMDB website లో టాప్ 100 బెస్ట్ మూవీస్ లిస్టు లో ఉన్న చోటు నుండి అంగుళం కూడా కదలకుండా, ఒక్క…

గాలివాన

చాలా రోజులకు తెలుగులో వచ్చిన మంచి థ్రిల్లర్ ఇది. కొమర్రాజు లంక లో కొత్తగా పెళ్ళైన ఒక జంట ఆ మర్నాడు హత్యకు గురవుతారు. ఆ హంతకుడు నగలు దోచుకుని పారిపోతూ దార్లో ఒక కారు దొంగతనం చేసి వీళ్ళ ఊరి…

Django

తన పెళ్ళాన్ని ఎత్తుకు పోయిన రావణుడు లాంటి కెల్విన్ క్యాండీ గాడి నుండి, సుగ్రీవుడు లాంటి బౌంటి హంటర్ సాయంతో రాముడి లాంటి Django ఎలా తెచ్చుకున్నాడు అన్నదే ఈ సినిమా.

Stalker

మాయాబజార్ మొదట్లో ఒక సన్నివేశం ఉంటుంది.కృష్ణుడి ఫ్యామిలీ అంతా “ప్రియదర్శిని” అనే ఒక పెట్టెలో చూసినప్పుడు వాళ్ళకి దేనిమీద అత్యంత ఇష్టముందో అది మాత్రమే కనిపిస్తుంది కదా. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఈ సినిమా అంతా కూడా ఎక్కడ జరిగిందో,…

Room

మీ ఫ్రెండ్ లిస్ట్ లో దాదాపు 1000 మంది ఉండచ్చు, కానీ మీకు కేవలం మహా అయితే ఒక యాభై అరవై మంది పోస్టులు (ఆ నాలుగు గోడలు) మాత్రమే రెగ్యులర్ గా కనబడతాయి. మిగతా వారి పోస్టులు మీరెప్పుడూ కనీసం…

The Prestige

ఈ కథంతా 1890 ప్రాంతం లో జరుగుతుంది. అంటే తెర వెనక జరిగే మ్యాజిక్ సీక్రెట్స్ అన్నీ ఈ AXN లు, యుట్యూబ్ లు డబ్బు కోసం బయట పెట్టని రోజులు. అలాంటి సమయంలో ప్రతీ మేజిషియన్ కి ఈ ట్రిక్స్…

Inglorious Basterds

యుద్ధం అంటే పైకి కనిపించే నిప్పులు కక్కే గన్నులు, తెగిపడిన కాళ్ళూ చేతులూ, రక్త పాతం, భీభత్స బాధాకర భయానక వాతావరణం మాత్రమే కాకుండా లోపల జరిగే కుట్రలు, ఆ యుద్ధాల వల్ల నాశనం అయిన జీవితాలు కూడా ఉంటాయి.

Don’t Breath

ఊపిరి బిగబెట్టి సినిమా చూడటం అనే అనుభవం ఎప్పుడైనా ఎదురయిందా..! మనం సినిమా చూస్తూ పొరపాటున ఏదైనా సౌండ్ చేస్తే అక్కడ స్క్రీన్ మీద కనబడే మనిషి చచ్చిపోతాడు అనిపించి నోరు మూసుకుని కదలకుండా సినిమా చూసారా..! అలాంటి అనుభవం కావాలి…

Buried

ఈ సినిమా చూసే ముందు కొన్ని సినిమాల లిస్ట్ చెప్తా. కృష్ణ (రవితేజ) గూఢచారి నంబర్ 1(చిరంజీవి) కిల్ బిల్ – 2 (ఉమా థర్మన్) జఫ్ఫా (బ్రహ్మానందం) జగపతి (జగపతి బాబు) ఈ సినిమా చూసిన వెంటనే ఆ సినిమాలు…

Negative Trailer

ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ వాల్ మీద ఈ సినిమా ట్రెయిలర్ కోసం చూసిన వెంటనే అసలు ఏముంది అని ఓపెన్ చేసి చూసా. ఆ లింక్ కాస్తా దగ్గుబాటారి సురేష్ ప్రొడక్షన్స్ అఫిషియల్ యూట్యూబ్ ఛానెల్ కి తీసుకెళ్ళింది. మనకు తెలియకుండా…