Inglorious Basterds
యుద్ధం అంటే పైకి కనిపించే నిప్పులు కక్కే గన్నులు, తెగిపడిన కాళ్ళూ చేతులూ, రక్త పాతం, భీభత్స బాధాకర భయానక వాతావరణం మాత్రమే కాకుండా లోపల జరిగే కుట్రలు, ఆ యుద్ధాల వల్ల నాశనం అయిన జీవితాలు కూడా ఉంటాయి.
A Moview Review Website
యుద్ధం అంటే పైకి కనిపించే నిప్పులు కక్కే గన్నులు, తెగిపడిన కాళ్ళూ చేతులూ, రక్త పాతం, భీభత్స బాధాకర భయానక వాతావరణం మాత్రమే కాకుండా లోపల జరిగే కుట్రలు, ఆ యుద్ధాల వల్ల నాశనం అయిన జీవితాలు కూడా ఉంటాయి.
ఊపిరి బిగబెట్టి సినిమా చూడటం అనే అనుభవం ఎప్పుడైనా ఎదురయిందా..! మనం సినిమా చూస్తూ పొరపాటున ఏదైనా సౌండ్ చేస్తే అక్కడ స్క్రీన్ మీద కనబడే మనిషి చచ్చిపోతాడు అనిపించి నోరు మూసుకుని కదలకుండా సినిమా చూసారా..! అలాంటి అనుభవం కావాలి…
ఈ సినిమా చూసే ముందు కొన్ని సినిమాల లిస్ట్ చెప్తా. కృష్ణ (రవితేజ) గూఢచారి నంబర్ 1(చిరంజీవి) కిల్ బిల్ – 2 (ఉమా థర్మన్) జఫ్ఫా (బ్రహ్మానందం) జగపతి (జగపతి బాబు) ఈ సినిమా చూసిన వెంటనే ఆ సినిమాలు…
మనలో చాలా మంది ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చాలా సార్లు చూసే ఉంటాం. మీ జీవితం కనక ఒక పది సంవత్సరాల వెనక్కి వెళితే మీరు మార్చుకోవాలి అనుకున్న విషయం ఏంటీ అని. ఉదాహరణకు గతంలో మీరు ఒక తప్పు…