Mystery Thriller గాలివాన April 16, 2022 Filmzone చాలా రోజులకు తెలుగులో వచ్చిన మంచి థ్రిల్లర్ ఇది. కొమర్రాజు లంక లో కొత్తగా పెళ్ళైన ఒక జంట ఆ మర్నాడు హత్యకు గురవుతారు. ఆ హంతకుడు నగలు దోచుకుని పారిపోతూ దార్లో ఒక కారు దొంగతనం చేసి వీళ్ళ ఊరి…