Comedy Fiction Bedazzled February 17, 2023 Filmzone జీవితంలో నిరాశా నిస్పృహలు తప్ప మరేమీ ఎరగని ఒక వెర్రి వెధవ ఉంటాడు. అంటే వాడే హీరో అని మనం అర్థం చేసుకోవాలి. పాపం వాడి జీవితంలో ఒక ఆనందం, సుఖం ఏమీ ఉండవు. ఎంతసేపూ వాడు పని చేసే హోటల్…