Tag: Tollywood

Oppenheimer Review:క్రిస్టోఫర్ నోలన్ మరో మ్యాజిక్

ఈ సినిమా “కథ” కోసం చెప్పాలి అంటే ముందుగా కొన్ని విషయాలు చెప్పాలి. మరీ వివరంగా కాకుండా సింపుల్ గా చెప్తా. రెండో ప్రపంచ యుద్ధం భీభత్సం గా జరుగుతున్నప్పుడు శత్రు దేశాల మీద పై చేయి సాధించడం కోసం అమెరికా…

Jee Karda (18+)

(18+ Web Series) ఒక వీడియో క్లిప్ పోర్న్ ఫిలిమ్ లోదా వెబ్ సిరీస్ లోదా అని ఎలా డిసైడ్ చెయ్యాలి.? అది ఏ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యింది అన్న దాన్ని బట్టి, దానిలో చేసిన ఆర్టిస్ట్ లకి…

ఏక్ సినిమా సుల్తాన్.!

ఈ ఫోటోలో కనబడే అతని పేరు “Lamberto Maggiorani”. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక సూపర్ హిట్ సినిమాలో “హీరో”. ఆ సినిమా పేరు “Bicycle Thieves”. 1948 ప్రాంతంలో రిలీజ్ అయింది. ఇటాలియన్ సినిమాలు చూడాలి అనుకునే వాళ్ళు ఈ సినిమాతోనే…

Jubilee (Web Series)

సినిమా తీయడం అనేది కేవలం “స్టూడియోల” చేతుల్లో మాత్రమే ఉన్నప్పటి రోజుల్లో జరిగే కథ ఇది. ఇప్పుడంటే పారితోషికాలు కోట్లలో, అది కూడా కొన్ని సార్లు గంటల్లెక్కన వసూలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి కానీ, కొన్ని దశాబ్దాల కిందట స్టార్ హీరోల్ని కూడా…

The Cremator

కులం, మతం అనే కాదు. ఏ విషయం మీదైనా దురభిమానం ఎక్కువయితే జరిగే పర్యవసానాలు ఎంటో క్లియర్ గా చూపించారు. ఈ మూవీ జరిగే కాలం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్ ప్రభ వెలుగుతున్న సమయం. ఆ టైమ్ లో…

Amigoes

అమిగోస్.! ఎవరివైనా సమాధులు తవ్వితే చరిత్ర దొరుకుతుంది.కానీ నా చరిత్ర తవ్వితే సమాధులు దొరుకుతాయి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్.———————****************——————సిద్దార్థ్ (హైదరాబాద్ కళ్యాణ్ రామ్) అని సరదాగా ఉండే ఒక కుర్రాడు. అతనికో మంచి ఫ్యామిలీ. మంచి బిజినెస్.…

Investigation of a Citizen Above Suspicion

పేరు పెద్దగా ఉన్నా సినిమా మాత్రం చిన్నగా షార్ప్ గా ఉంటుంది. అనగనగా ఒక పోలీస్ ఆఫీసర్. ఆయనకి ఒక గర్ల్ ఫ్రెండ్. ఆ గర్ల్ ఫ్రెండ్ కి ఒక భర్త. ఒకసారి ఆ పోలీసాయనకి ఆమెతో చిన్న క్లాష్ వచ్చి,…

Sir

One of the best movies in recent times. “కస్టమర్లని” తన వైపుకి తిప్పుకొని తమ “బిజినెస్” పెంచుకుని అవతలి వాళ్ళ “ఫ్రీ సర్వీస్” దెబ్బ కొట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఒక “బిజినెస్ మ్యాన్” ని, క్వాలిటీ కీ,…

Bridge of Spies

ఈ కథలో కి వెళ్ళే ముందు రెండు విషయాలు చెప్పాలి. మొదటిది ఒక దేశ దేశ భక్తుడు మరో దేశానికి ఉగ్రవాది అని ఒక నానుడి. అంటే ఒకడు తన దేశాన్ని శత్రు దేశం నుండి కాపాడు కోవడం కోసం ఆ…

Room

మీ ఫ్రెండ్ లిస్ట్ లో దాదాపు 1000 మంది ఉండచ్చు, కానీ మీకు కేవలం మహా అయితే ఒక యాభై అరవై మంది పోస్టులు (ఆ నాలుగు గోడలు) మాత్రమే రెగ్యులర్ గా కనబడతాయి. మిగతా వారి పోస్టులు మీరెప్పుడూ కనీసం…

The Prestige

ఈ కథంతా 1890 ప్రాంతం లో జరుగుతుంది. అంటే తెర వెనక జరిగే మ్యాజిక్ సీక్రెట్స్ అన్నీ ఈ AXN లు, యుట్యూబ్ లు డబ్బు కోసం బయట పెట్టని రోజులు. అలాంటి సమయంలో ప్రతీ మేజిషియన్ కి ఈ ట్రిక్స్…

Inglorious Basterds

యుద్ధం అంటే పైకి కనిపించే నిప్పులు కక్కే గన్నులు, తెగిపడిన కాళ్ళూ చేతులూ, రక్త పాతం, భీభత్స బాధాకర భయానక వాతావరణం మాత్రమే కాకుండా లోపల జరిగే కుట్రలు, ఆ యుద్ధాల వల్ల నాశనం అయిన జీవితాలు కూడా ఉంటాయి.

Don’t Breath

ఊపిరి బిగబెట్టి సినిమా చూడటం అనే అనుభవం ఎప్పుడైనా ఎదురయిందా..! మనం సినిమా చూస్తూ పొరపాటున ఏదైనా సౌండ్ చేస్తే అక్కడ స్క్రీన్ మీద కనబడే మనిషి చచ్చిపోతాడు అనిపించి నోరు మూసుకుని కదలకుండా సినిమా చూసారా..! అలాంటి అనుభవం కావాలి…

Buried

ఈ సినిమా చూసే ముందు కొన్ని సినిమాల లిస్ట్ చెప్తా. కృష్ణ (రవితేజ) గూఢచారి నంబర్ 1(చిరంజీవి) కిల్ బిల్ – 2 (ఉమా థర్మన్) జఫ్ఫా (బ్రహ్మానందం) జగపతి (జగపతి బాబు) ఈ సినిమా చూసిన వెంటనే ఆ సినిమాలు…

Groundhog Day

మనలో చాలా మంది ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చాలా సార్లు చూసే ఉంటాం. మీ జీవితం కనక ఒక పది సంవత్సరాల వెనక్కి వెళితే మీరు మార్చుకోవాలి అనుకున్న విషయం ఏంటీ అని. ఉదాహరణకు గతంలో మీరు ఒక తప్పు…