Memento
“Memento” అనగా “గజనీ”..! ఎలాగైనా “మెమెంటో” మూవీని రివర్స్ లో ఎడిటింగ్ చేసి చూడాలి. లేకపోతే అర్థం అయ్యేలా లేదు..! మెమెంటో అంటే మురుగదాస్ సూర్య తో తీసి వదిలిన “గజని” అసలు సినిమా…! ఈ సినిమా స్టోరీ దాదాపు అందరికీ…
Rope
రోప్..! ప్రపంచ సినిమా చరిత్రలో సస్పెన్స్ సినిమాలు అంటే గుర్తొచ్చే పేరు “అల్ఫ్రెడ్ హిచ్ కాక్”. ఆయన 1948 లో దర్శకత్వం వహించిన సినిమా ఈ “రోప్”..! హైదరాబాద్ లో లాక్ డౌన్ సందర్భంగా ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి,…
Hachiko
Hachiko..! మనల్ని మనకన్నా ఎక్కువగా ప్రేమించేది ఎవరో తెల్సా.! మనం పెంచుకునే కుక్క.! “ఒకవేళ ఒక కుక్క కనుక మనిషికి బెస్ట్ ఫ్రెండ్ అయితే ఆ కుక్క సమస్యల్లో పడినట్లే”. ఈ పైన చెప్పిన రెండు కొట్స్ కూడా “హచికో” సినిమా…
The Mermaid
ఈ భూమి, సహజ వనరులు కేవలం మనుషులవి మాత్రమే కాదు. వాటిపై మిగతా ప్రాణులకు కూడా భాగం ఉంటుంది..! మనిషి అభివృద్ధి పేరిట చేసే వినాశనం వల్ల మిగతా జంతు జాలాలు ఎలా నాశనం అవుతున్నాయో, దానికి ప్రతీకారంగా ఒక జంతు…
Time Renegades
Renegade అనే ఈ పదానికి నెట్ లో మోసగాడు, తిరుగుబాటు దారుడు అనే అర్థాలు దొరికాయి..! ఒక ముప్పై ఏళ్ల తర్వాత కరోనా వస్తుంది. ప్రపంచం ఇలా ఉంటుంది అని 1990 లో ఎవరైనా మీకు ఖచ్చితంగా చెప్పి, ఆ విషయాన్ని…
Sully
Sully..! (సల్లీ) అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ హాస్పిటల్ లో చెప్పే డైలాగ్ గుర్తు ఉందా..? అంటే కాపాడేటప్పుడు షేక్ భార్యల మొహాలు చూసాను అని పనిలోనుండి తీసేసారు అన్నమాట. అంటే కాపాడడం కూడా వాళ్ళ రూల్స్ ప్రకారం జరగాలి.…
Detective Dee
ఒక మహిళ ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి అయితే అది నిలబెట్టుకోవాలి అని చేసిన కుట్రలు, చేయించిన హత్యలు..! ఆ హత్యలు ఎవరు చేశారో కని పెట్టడానికి 8 ఏళ్ల క్రితం తనే రాజ ద్రోహం కింద కారాగారం లోకి తోయించిన డిటెక్టివ్…
Hacksaw Ridge
Hacksaw Ridge(రంపపు శిఖరం) కురుక్షేత్రం లో ఆయుధం పట్టను కానీ మీ వైపున ఉంటాను అన్నప్పుడు కృష్ణుణ్ణి సుయోధనుడు యుద్ధం అయ్యేంత వరకు నమ్మలేదు. కానీ ధర్మరాజు నమ్మాడు. అలాగే ఈ సినిమాలో “డెస్మండ్ డాస్” అనే సైనికుడు గన్ పట్టుకోను…