Month: May 2020

Downsizing

సైన్స్ ఫిక్షన్ సినిమాగా మొదలైన ఈ సినిమా మెల్లిమెల్లిగా మనిషి ప్రకృతికి చేస్తున్న ద్రోహం, ఆ ద్రోహం నుండి పుట్టిన ఆత్యాశ, ఆ అశని కార్పొరేట్ కంపెనీలు ఎలా సొమ్ము చేసుకుంటున్నాయి, అక్కడ నుండి మనుషుల మధ్య అంతస్తుల తేడాలు, అక్కడ…

2001 A Space Odyssey

ఈ సినిమా కథ సింపుల్ గా చెప్పాలి అంటే అలా చెప్పడం కుదరదు అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఆర్ట్ వర్క్ చూసినప్పుడు ఎవరికి ఎలా అర్థం అయితే అలా తీసుకుంటారు. ఈ సినిమా కూడా అంతే. ఈ సృష్టిలో మార్పు…

Eternal Sunshine of the Spotless Mind

మరుపు అనేది మనిషికి దేవుడు ఇచ్చిన వరం. అలాగని అన్ని విషయాలూ మర్చిపోడానికి కుదరదు. అలా మర్చిపోయే అవకాశం ఉండి ఉంటే దేవదాసు ఉండడు. పగలు ప్రతీకారాలు, రాత్రులు మౌనంగా ఏడవడాలు ఉండవు. కానీ ఒకవేళ అలాంటి అవకాశం వస్తే..! మనకు…

The Platform

ఈమధ్యన లాక్ డౌన్ సమయాల్లో సూపర్ మార్కెట్లు కి, కిరాణా షాపుల్లో కి, కూరగాయల దుకాణాల కి కొంతమంది కార్లలో వచ్చి అవసరం లేకపోయినా రెండు మూడు నెలలకు సరిపోయే సామాన్లు ఒకేసారి కొనుక్కుపోయారు అని వార్తలు చదివాం గుర్తుందా..! అలా…

The Fool

ప్రపంచంలో ఎక్కడైనా కామన్ గా ఉండే కొన్ని విషయాలు ఉంటాయి. అవి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. అది ఇండియా, అమెరికా, రష్యా, పేద దేశం, ధనిక దేశం ఏదైనా సరే కొన్ని మారవు. అలాగే…

Erin Brockovich

అప్పుడప్పుడూ కొన్ని కంపెనీలు ఫ్రీ మెడికల్ క్యాంపులు, హెల్త్ చెకప్ లు పెడతాయి ఎందుకో తెల్సా..! దాన్నే మనం “CSR” కార్పొరేట్ సామాజిక బాధ్యత అని గొప్పగా పిలుచుకుంటూ వాటిని పొగుడుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు వాటి వెనక ఉద్దేశ్యాలు వేరే…

Who killed Cock Robin

Who killed Cock Robin..! హీరో ఒక జర్నలిస్ట్. ఒకరోజు రాత్రి తన కార్ ఏక్సిడెంట్ కి గురవుతుంది. కార్ తీసుకుని మెకానిక్ దగ్గరకు వెళ్ళి రిపేర్ చెయ్యమంటాడు. మెకానిక్ ఒకసారి కార్ చూసి ఈ కార్ ఇక రిపేర్ చెయ్యడానికి…

Castaway

కరోనా ప్రభావం రాకుండా తనను తాను మనుషులకు దూరంగా ఒక ద్వీపంలో ఉన్న వ్యక్తి..! కాకపోతే క్వారంటెన్ మరీ ఎక్కువగా చెయ్యడం వల్ల రెండో ఫోటోలో లా అయిపోయాడు..! ఈ స్క్రీన్ షాట్స్ “Tom Hanks” నటించిన “Castaway” అనే సినిమాలోవి..!…

Forrest Gump

ఇప్పుడు ఇంటా ఇంటా బయటా నిరాశ నిస్పృహ తో కూడిన కాలం నడుస్తుంది కాబట్టి సరదాగా కాసేపు ఆశావహ దృక్పధాన్ని కలిగించే ఒక సినిమాను చూద్దాం..! మీరు ఈ లాక్ డౌన్ టైమ్ లో అర్జంట్ గా బయటకు వెళుతున్నారు. బండి…

The Truman Show

ప్రతీ మనిషికీ సహజంగా తన గురించి పక్కోళ్లు ఏమనుకుంటున్నారు అనే ఎంతో కొంత కుతూహలం ఉంటుంది. దాని ఆధారంగా మన్మథుడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఒక సీక్రెట్ మైక్ కనిపెడతారు..! అలాగే ప్రతి మనిషికి తన పక్క వారి జీవితాల్లో…

Saving Private Ryan

మీరెప్పుడైనా ఎవరికైనా సాయం చేశాక, లేదా చెయ్యబోయే ముందు “ఈ సాయానికి ఆ వ్యక్తి నూటికి నూరు శాతం అర్హుడు. అపాత్ర దానం కాదు” అని అనిపించిందా..! ఈ సినిమాలో హీరో “జాన్ మిల్లర్” కి అనిపించింది..! 1944 జూలై 6…

Knives Out

ఈ సినిమా చూడటం మొదలెట్టిన పది నిమిషాలకే అదేంటో ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం వంశీ గారు మోహన్ బాబు ని హీరోగా పెట్టి తీసేసిన “డిటెక్టివ్ నారద” సినిమా గుర్తొచ్చింది…! 85 ఏళ్ల పెద్దాయన, నగరంలో గొప్ప పేరు డబ్బు…

Memento

“Memento” అనగా “గజనీ”..! ఎలాగైనా “మెమెంటో” మూవీని రివర్స్ లో ఎడిటింగ్ చేసి చూడాలి. లేకపోతే అర్థం అయ్యేలా లేదు..! మెమెంటో అంటే మురుగదాస్ సూర్య తో తీసి వదిలిన “గజని” అసలు సినిమా…! ఈ సినిమా స్టోరీ దాదాపు అందరికీ…

Rope

రోప్..! ప్రపంచ సినిమా చరిత్రలో సస్పెన్స్ సినిమాలు అంటే గుర్తొచ్చే పేరు “అల్ఫ్రెడ్ హిచ్ కాక్”. ఆయన 1948 లో దర్శకత్వం వహించిన సినిమా ఈ “రోప్”..! హైదరాబాద్ లో లాక్ డౌన్ సందర్భంగా ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి,…

Hachiko

Hachiko..! మనల్ని మనకన్నా ఎక్కువగా ప్రేమించేది ఎవరో తెల్సా.! మనం పెంచుకునే కుక్క.! “ఒకవేళ ఒక కుక్క కనుక మనిషికి బెస్ట్ ఫ్రెండ్ అయితే ఆ కుక్క సమస్యల్లో పడినట్లే”. ఈ పైన చెప్పిన రెండు కొట్స్ కూడా “హచికో” సినిమా…

The Mermaid

ఈ భూమి, సహజ వనరులు కేవలం మనుషులవి మాత్రమే కాదు. వాటిపై మిగతా ప్రాణులకు కూడా భాగం ఉంటుంది..! మనిషి అభివృద్ధి పేరిట చేసే వినాశనం వల్ల మిగతా జంతు జాలాలు ఎలా నాశనం అవుతున్నాయో, దానికి ప్రతీకారంగా ఒక జంతు…

Time Renegades

Renegade అనే ఈ పదానికి నెట్ లో మోసగాడు, తిరుగుబాటు దారుడు అనే అర్థాలు దొరికాయి..! ఒక ముప్పై ఏళ్ల తర్వాత కరోనా వస్తుంది. ప్రపంచం ఇలా ఉంటుంది అని 1990 లో ఎవరైనా మీకు ఖచ్చితంగా చెప్పి, ఆ విషయాన్ని…

Sully

Sully..! (సల్లీ) అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ హాస్పిటల్ లో చెప్పే డైలాగ్ గుర్తు ఉందా..? అంటే కాపాడేటప్పుడు షేక్ భార్యల మొహాలు చూసాను అని పనిలోనుండి తీసేసారు అన్నమాట. అంటే కాపాడడం కూడా వాళ్ళ రూల్స్ ప్రకారం జరగాలి.…

Detective Dee

ఒక మహిళ ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి అయితే అది నిలబెట్టుకోవాలి అని చేసిన కుట్రలు, చేయించిన హత్యలు..! ఆ హత్యలు ఎవరు చేశారో కని పెట్టడానికి 8 ఏళ్ల క్రితం తనే రాజ ద్రోహం కింద కారాగారం లోకి తోయించిన డిటెక్టివ్…

Hacksaw Ridge

Hacksaw Ridge(రంపపు శిఖరం) కురుక్షేత్రం లో ఆయుధం పట్టను కానీ మీ వైపున ఉంటాను అన్నప్పుడు కృష్ణుణ్ణి సుయోధనుడు యుద్ధం అయ్యేంత వరకు నమ్మలేదు. కానీ ధర్మరాజు నమ్మాడు. అలాగే ఈ సినిమాలో “డెస్మండ్ డాస్” అనే సైనికుడు గన్ పట్టుకోను…